Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి, విశాఖ కేజీహెచ్ లో తనిఖీలు

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలోను, విశాఖలోని కేజీహెచ్ లోను ఏసీబీ ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. రెండు ఆసుపత్రుల్లో రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

More Telugu News