తెలంగాణ శాసనమండలి చైర్మన్ పదవికి ఎమ్మెల్సీ స్వామిగౌడ్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ సమయంలో ఆయన వెంట టీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. స్వామిగౌడ్ ప్రస్తుతం మండలిలో పక్ష నేతగా ఉన్నారు.
ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రులతో కూడా పంచుకోండి.