Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శాసనమండలి ఛైర్మన్ ఎన్నిక వాయిదా వేయండి... గవర్నర్ కు టీ కాంగ్రెస్ వినతి

గవర్నర్ నరసింహన్ ను టీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, డీఎస్, పలువురు ఎమ్మెల్సీలు కలిశారు. జులై 2న జరగనున్న తెలంగాణ శాసనమండలి ఎన్నికను వాయిదా వేయాలని ఈ మేరకు గవర్నర్ ను కోరారు. బీఏసీ సమావేశం నిర్వహించకుండా మండలి ఛైర్మన్ ఎన్నిక నిర్వహించకూడదని కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.

More Telugu News