పొన్నాలతో మొరపెట్టుకున్న గురుకుల్ ట్రస్ట్ బాధితులు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పొన్నాలతో మొరపెట్టుకున్న గురుకుల్ ట్రస్ట్ బాధితులు

గురుకుల్ ట్రస్ట్ బాధితులు టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాలను కలిశారు. ప్రభుత్వం తమను వేధిస్తోందని... తమను ఆదుకోవాలని ఈ సందర్భంగా కోరారు. హైదరాబాదులోని గురుకుల్ ట్రస్ట్ భూముల్లో అక్రమంగా నిర్మించిన భవనాలను జీహెచ్ ఎంసీ అధికారులు కూల్చివేసిన విషయం తెలిసిందే.

More Telugu News