'ఎన్ కన్వెన్షన్' గోడలపై అక్రమ కట్టడమంటూ రెడ్ మార్క్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'ఎన్ కన్వెన్షన్' గోడలపై అక్రమ కట్టడమంటూ రెడ్ మార్క్

హైదరాబాద్ మాదాపూర్ లో ఉన్న సినీనటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను జీహెచ్ ఎంసీ అక్రమ నిర్మాణంగా పేర్కొంది. ఈ మేరకు కన్వెన్షన్ సెంటర్ గోడలపై అక్రమ నిర్మాణం అంటూ ఎర్ర రంగులో రాశారు. దీనికి సంబంధించి ఈ సాయంత్రంలోపు నోటీసులు కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

More Telugu News