ఆంధ్రప్రదేశ్ పీజీ మెడికల్ కౌన్సిలింగ్ పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. కౌన్సిలింగ్ ను నిలిపివేయాలంటూ అందులో కోరారు. మళ్లీ పరీక్ష నిర్వహించడాన్ని పరిగణనలోనికి తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు.
ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రులతో కూడా పంచుకోండి.