ఇస్రో శాస్త్రవేత్తలకు కేసీఆర్ అభినందనలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇస్రో శాస్త్రవేత్తలకు కేసీఆర్ అభినందనలు

పీఎస్ఎల్వీ-సీ23 రాకెట్ ప్రయోగాన్ని విజయవంతం చేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఇస్రో మరిన్ని ఘన విజయాలు సాధించాలని అన్నారు.

More Telugu News