ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

రేపట్నుంచి పవిత్ర రంజాన్ మాసం ఆరంభం అవుతున్న నేపథ్యంలో, ముస్లింలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముస్లింల కోసం ప్రవేశపెట్టిన పథకాలను పక్కాగా అమలు చేస్తామని చెప్పారు. మైనారిటీల సంక్షేమానికి టీడీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

More Telugu News