Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అమర్ నాథ్ యాత్రలో ముగ్గురు భక్తుల మృతి

అత్యంత పవిత్రమైన, క్లిష్టమైన అమర్ నాథ్ యాత్రలో అపశృతి చోటు చేసుకుంది. అనారోగ్యంతో ఓ భక్తుడు మృతి చెందగా, కొండ చరియలు విరిగిపడి మరో ఇద్దరు భక్తులు మృత్యువాత పడ్డారు.

More Telugu News