నల్లధనంపై దర్యాప్తు ముమ్మరం చేసిన సిట్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నల్లధనంపై దర్యాప్తు ముమ్మరం చేసిన సిట్

దేశంలో, దేశం వెలుపల మూలుగుతున్న నల్ల ధనంపై వేసిన సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఆర్థిక నేరాలు, పన్ను ఎగవేతదారుల వివరాలను సేకరిస్తోంది. నల్లధనంపై మోడీ సర్కార్ ఉక్కు పాదం మోపిన సంగతి తెలిసిందే.

More Telugu News