శ్రీవారిని దర్శించుకున్న నటి ప్రేమ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శ్రీవారిని దర్శించుకున్న నటి ప్రేమ

ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శనంలో తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీరిలో నటి ప్రేమ, సినీ నిర్మాత అశ్వనీదత్, టీడీపీ ఎంపీ సీఎం రమేష్, ఏపీ శాసనమండలి చైర్మన్ చక్రపాణి ఉన్నారు.

More Telugu News