ఫ్లోరిడాలో ఆడి పాడిన హాలీవుడ్ గాయకులు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఫ్లోరిడాలో ఆడి పాడిన హాలీవుడ్ గాయకులు

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో హాలీవుడ్ గాయకులు ఉత్సాహంగా ఆడి పాడారు. ఈ సంగీత కార్యక్రమం ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ప్రఖ్యాత హాలీవుడ్ పాప్ సింగర్ క్యాటిపెర్రీ ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

More Telugu News