Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గుంటూరులో న్యాయ సమాచార సేవాకేంద్రం ఏర్పాటు

గుంటూరులోని రైల్వేస్టేషన్ ఆవరణలోని రైల్వే కోర్టులో న్యాయ సమాచార సేవాకేంద్రాన్ని ఫస్ట్ అడిషనల్ జిల్లా జడ్జి గిరిజా మనోహర్ ప్రారంభించారు. ఈ న్యాయ సేవా కేంద్రంలో కేసుల స్థితిగతులు, కేసు చరిత్ర తదితర అంశాలు అందుబాటులో ఉంటాయని ఆయన అన్నారు. ఈ విధానం వల్ల కక్షిదారులు, న్యాయశాఖ సిబ్బందికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన చెప్పారు.

More Telugu News