బహుముఖ ప్రజ్ఞాశాలి పీవీకి భారతరత్న ఇవ్వాలి: బండారు దత్తాత్రేయ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బహుముఖ ప్రజ్ఞాశాలి పీవీకి భారతరత్న ఇవ్వాలి: బండారు దత్తాత్రేయ

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు బహుముఖ ప్రజ్ఞాశాలి అని బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ కొనియాడారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. ఈ రోజు పీవీ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పీవీ జయంతిని అధికారికంగా నిర్వహించడం అభినందనీయమని చెప్పారు.

More Telugu News