Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పీవీ ఘాట్ వద్ద గవర్నర్, సీఎం కేసీఆర్ నివాళులు

హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డు వద్దనున్న దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఘాట్ లో గవర్నర్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. పూలమాల వేసి పీవీ సమాధికి నమస్కరించారు. వారితో పాటు ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఎంపీ జితేందర్ రెడ్డి, ఇంకా పలువురు ప్రముఖులు కూడా ఆయనకు నివాళులర్పించారు.

More Telugu News