Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మావోయిస్టులతో చర్చలు జరపం: కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్

ఇకపై మావోయిస్టులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఈ రోజు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల చీఫ్ సెక్రెటరీలు, డీజీపీలతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మావోలకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారికి ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పారు. మావోయిస్టుల అణచివేతకు అన్ని రాష్ట్రాలు సమన్వయంతో పనిచేయాలని రాజ్ నాథ్ సూచించారు.

More Telugu News