Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా అల్లం నారాయణ?

తెలంగాణ ప్రాంతానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్, నమస్తే తెలంగాణ పత్రిక ఎడిటర్ అల్లం నారాయణను ఓ కీలక పదవి వరించనున్నట్లు సమాచారం. తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా ఆయన నియామకానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది.

More Telugu News