Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఏబీఎన్ ప్రసారాల పునరుద్ధరణ కోరుతూ కోర్టులో పిటిషన్

తెలంగాణలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానల్ ప్రసారాల పునరుద్ధరణ కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిని పరిశీలనలోకి తీసుకున్న కోర్టు విచారణను రేపటికి వాయిదావేసింది. చానల్ నిలిపివేతపై ఏబీఎన్ యాజమాన్యం అన్ని జిల్లాల కలెక్టర్లు, సైబరాబాద్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్లకు ఫిర్యాదు చేయాలని, ఆ మేరకు పత్రాలు సమర్పించాలని కోర్టు సూచించింది.

More Telugu News