Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తిరుమలలో రమ్యకృష్ణను చూసేందుకు ఎగబడిన భక్తులు

అందాల తార రమ్యకృష్ణ తిరుమలలో సందడి చేశారు. వెంకటేశ్వరుడి దర్శనం కోసం వచ్చిన ఆమెను చూసేందుకు ఆలయం వెలుపల భక్తులు పోటీలుపడ్డారు. కాగా, ఈ ఉదయం వీఐపీ బ్రేక్ లో ఆమె తన భర్త కృష్ణవంశీ, కుమారుడు రిత్విక్ తో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం రమ్యకృష్ణ దంపతులకు ఆలయ ఈవో తీర్థప్రసాదాలు అందజేశారు.

More Telugu News