అయ్యప్ప సొసైటీలోని అక్రమ నిర్మాణాల కూల్చివేత పూర్తి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అయ్యప్ప సొసైటీలోని అక్రమ నిర్మాణాల కూల్చివేత పూర్తి

హైదరాబాద్ అయ్యప్ప సొసైటీలోని అక్రమ కట్టడాల కూల్చివేత పూర్తయింది. ఇప్పటి వరకు గుర్తించిన 21 అక్రమ నిర్మాణాలను కూల్చివేశామని జీహెచ్ ఎంసీ అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు చేపట్టిన కార్యక్రమం ఈ రోజుతో పూర్తయిందని చెప్పారు.

More Telugu News