రేపు ఢిల్లీ వెళ్లనున్న కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన ఖరారైంది. రేపు సాయంత్రం ఆయన హస్తినకు బయల్దేరుతారు. పర్యటనలో భాగంగా ఆయన ప్రధాని మోడీ, హోం మంత్రి రాజ్ నాథ్ లతో సమావేశమవుతారు. పలువురు కేంద్ర మంత్రులను కూడా ఆయన కలిసే అవకాశం ఉంది.