జిల్లా కలెక్టర్లతో భేటీ అయిన సీఎం కేసీఆర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జిల్లా కలెక్టర్లతో భేటీ అయిన సీఎం కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా కలెక్టర్లతో సమావేశమయ్యారు. దళిత సంక్షేమం, మూడు ఎకరాల భూమి పంపిణీకి సంబంధించిన విధివిధానాలపై ఈ భేటీలో వారు చర్చిస్తున్నట్లు తెలిసింది.

More Telugu News