టీవీ9, ఏబీఎన్ ప్రసారాల నిలిపివేతపై కిషన్ రెడ్డి లేఖ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టీవీ9, ఏబీఎన్ ప్రసారాల నిలిపివేతపై కిషన్ రెడ్డి లేఖ

కొన్ని రోజులుగా తెలంగాణలో టీవీ9, ఏబీఎన్ ఛానళ్ల ప్రసారాల నిలిపివేతపై జోక్యం చేసుకోవాలని కోరుతూ గవర్నర్ నరసింహన్ కు టీ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి లేఖ రాశారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగేతర శక్తులను ప్రోత్సహించడాన్ని ఆపాలని... పత్రిక, ప్రసార సాధనాల స్వతంత్రతను కాపాడాలని కోరారు.

More Telugu News