నరసింహన్ తో కేసీఆర్ భేటీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నరసింహన్ తో కేసీఆర్ భేటీ

గవర్నర్ నరసింహన్ తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. గురుకుల్ భూముల స్వాధీనం, విద్యుత్ సమస్య, ఫీజు రీయింబర్స్ మెంట్, రైతు రుణమాఫీ తదితర అంశాలపై గవర్నర్ తో చర్చిస్తున్నారని సమాచారం.

More Telugu News