Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పాస్ లపై ఫోటోలు మార్చి... అసెంబ్లీలోకి వెళ్లారు!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రవేశ పాస్ లు దుర్వినియోగమవుతున్నాయి. పాస్ లపై ఫొటోలు మార్చి శాసనసభ ఆవరణలోకి ప్రవేశించిన నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

More Telugu News