ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు నిర్మలా సీతారామన్ ఎన్నిక
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు నిర్మలా సీతారామన్ ఎన్నిక

ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు నిర్మలా సీతారామన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఒకే ఒక్క నామినేషన్ దాఖలవటంతో ఆమె ఎన్నిక ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం ఆమె కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

More Telugu News