మద్యం టెండర్లను అడ్డుకున్న డీవైఎఫ్ఐ కార్యకర్తల అరెస్ట్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మద్యం టెండర్లను అడ్డుకున్న డీవైఎఫ్ఐ కార్యకర్తల అరెస్ట్

హైదరాబాదులో మద్యం టెండర్ల లాటరీని డీవైఎఫ్ఐ కార్యకర్తలు అడ్డుకున్నారు. గుడి, బడి అనేది కూడా చూడకుండా... అన్నిచోట్లా మద్యం దుకాణాలు వెలుస్తున్నాయని ఆరోపిస్తూ వారు ధర్నాకు దిగారు. ఈ క్రమంలో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో... కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.

More Telugu News