బియాస్ నదిలో మరో మృతదేహం లభ్యం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బియాస్ నదిలో మరో మృతదేహం లభ్యం

హిమాచల్ ప్రదేశ్ లోని బియాస్ నదిలో మరో తెలుగు విద్యార్థి మృతదేహం లభ్యమైంది. ఈ ఉదయం మూడు మృతదేహాలను వెలికితీసిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటివరకు 17 మృతదేహాలు లభ్యమయ్యాయి. బియాస్ ఘటనలో 24 మంది విద్యార్థులు గల్లంతైన సంగతి తెలిసిందే.

More Telugu News