కరీంనగర్ జిల్లా రామగుండం ఎన్టీపీసీ 5వ యూనిట్ లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో, 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం కలిగింది. బాయిలర్ ట్యూబ్ లీకేజీ కారణంగానే ఈ సమస్య తలెత్తినట్టు సమాచారం.
ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రులతో కూడా పంచుకోండి.