తెలంగాణ పీసీసీ ఉపాధ్యక్ష పదవికి ఆమోస్ రాజీనామా
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేఆర్ ఆమోస్ తెలంగాణ పీసీసీ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసినట్టు ఆమోస్ తెలిపారు. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు ఆయన లేఖ రాశారు.