ఎంపీ కవిత ఇంట్లో గాయపడిన మాజీ ఎమ్మెల్యే రత్నం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎంపీ కవిత ఇంట్లో గాయపడిన మాజీ ఎమ్మెల్యే రత్నం

నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత నివాసంలో ప్రమాదవశాత్తు లిఫ్ట్ కూలింది. లిఫ్ట్ లో ఉన్న మాజీ ఎమ్మెల్యే రత్నం స్వల్పంగా గాయపడ్డారు. దాంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

More Telugu News