కాసేపట్లో స్పీకర్ ఎన్నిక... ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కాసేపట్లో స్పీకర్ ఎన్నిక... ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రెండో రోజు సమావేశాలు ఆరంభమయ్యాయి. ప్రస్తుతం ప్రోటెం స్పీకర్ నారాయణస్వామి నాయుడు సభ్యులతో ప్రమాణస్వీకారం చేయిస్తున్నారు. కాసేపట్లో స్పీకర్ ఎన్నిక జరగనుంది. సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు ఎన్నిక లాంఛనమే.

More Telugu News