ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన 'లెజెండ్'
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన 'లెజెండ్'

ప్రముఖ సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రత్యక్ష రాజకీయాల్లో తొలిసారి రంగ ప్రవేశం చేసిన బాలయ్య అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

More Telugu News