Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సచివాలయంలో కమల్ నాథన్ కమిటీ భేటీ

హైదరాబాదులోని సచివాలయంలో కమల్ నాథన్ కమిటీ భేటీ అయింది. ఈ సమావేశానికి రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఉద్యోగుల పంపిణీకి సంబంధించిన మార్గదర్శకాలపై చర్చిస్తున్నట్లు సమాచారం.

More Telugu News