Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మరికాసేపట్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఆరంభం

విభజన తర్వాత తొలిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు మరికాసేపట్లో ఆరంభం కానున్నాయి. శాసనసభ్యులు, మంత్రులు ఒక్కొక్కరుగా అసెంబ్లీకి చేరుకుంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత జగన్ మరికాసేపట్లో శాసనసభ వద్దకు చేరుకుంటారు.

More Telugu News