జేఈఈ (అడ్వాన్స్ డ్) ఫలితాలు విడుదల
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జేఈఈ (అడ్వాన్స్ డ్) ఫలితాలు విడుదల

జేఈఈ (అడ్వాన్స్ డ్)- 2014 ఫలితాలు ఈ ఉదయం విడుదలయ్యాయి. టాప్ 100లో సింహభాగం తెలుగు విద్యార్థులే సత్తా చాటడం విశేషం. జేఈఈ వెబ్ సైట్లో (jeeadv.iitkgp.ac.in) ఫలితాలను తెలుసుకోవచ్చు.

More Telugu News