టీవీ ఛానల్ లో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం... యువకుడి అరెస్ట్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టీవీ ఛానల్ లో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం... యువకుడి అరెస్ట్

హైదరాబాదులోని సప్తగిరి ఛానల్ లో ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఓ యువకుడు మోసానికి పాల్పడ్డాడు. టీవీ ఛానల్ లో ఉద్యోగం కోసమని 15 మంది యువతుల నుంచి నిందితుడు సుమారు రూ.7 లక్షల వరకు వసూలు చేసినట్లు పోలీసులు చెప్పారు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు, కేసును దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News