Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఐటీ నిపుణులు, అధికారులతో కేటీఆర్ సమీక్ష

హైదరాబాదులోని సచివాలయంలో ఐటీ నిపుణులు, గ్రేటర్ హైదరాబాదు అధికారులతో తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. హైదరాబాదును వైఫై నగరంగా తీర్చిదిద్దే అంశంపై సమావేశంలో ప్రధానంగా చర్చించినట్టు తెలిసింది.

More Telugu News