సచివాలయంలో స్వల్ప అగ్నిప్రమాదం
హైదరాబాదు సచివాలయంలోని జె బ్లాక్ లో స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి ఉంటాయని భావిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.