Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఫిపా వరల్డ్ కప్ ఫైనల్స్ కు మోడీకి ఆహ్వానం

బ్రెజిల్లో జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్స్ మ్యాచ్ వీక్షించేందుకు రావాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆహ్వానం అందింది. ఈ మేరకు బ్రెజిల్ అధ్యక్షుడు దిల్మా రౌసెఫ్ స్వయంగా ఆహ్వానించారు.

More Telugu News