Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎన్నికల ఫలితాలపై తెలంగాణ బీజేపీ సమావేశం

హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో తెలంగాణ బీజేపీ నేతలు సమావేశం అయ్యారు. తెలంగాణలో ఎన్నికల ఫలితాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు.

More Telugu News