Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ఓటమిపై రేపు విజయవాడలో సమీక్ష

ఎన్నికలు ముగిసి, ఫలితాలు వెల్లడైన దాదాపు రెండు నెలలకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలు మేలుకున్నట్లు కనబడుతున్నారు. ఈ క్రమంలో ఏపీలో పార్టీ ఓటమిపై రేపు విజయవాడలో కాంగ్రెస్ నేతలు చర్చించనున్నారు. పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, జేడీ శీలం, కేవీపీ, ఆనం రాం నారాయణ రెడ్డి, వట్టి వసంతకుమార్, పళ్లంరాజు, సి.రామచంద్రయ్య సమావేశమై ఈ మేరకు నిర్ణయించారు.

More Telugu News