కేసీఆర్ తో భేటీ అయిన డీజీపీ అనురాగ్ శర్మ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో టీ.డీజీపీ అనురాగ్ శర్మ భేటీ అయ్యారు. శాంతి భద్రతలపై వీరిద్దరూ చర్చించారు. అంతేకాకుండా, డీజీపీ పదవి కోసం మరో అధికారి హుడా క్యాట్ ను ఆశ్రయించిన విషయంపై కూడా వీరు చర్చించినట్టు సమాచారం.