మార్కెట్లో పసిడి, వెండి ధరలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మార్కెట్లో పసిడి, వెండి ధరలు

సోమవారం మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా వున్నాయి. హైదరాబాదులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ఆరంభ ధర, ముగింపు ధర రూ.30,000 పలికింది. విజయవాడలో రూ.29,930 వద్ద ప్రారంభమై, రూ.30,000 వద్ద క్లోజ్ అయింది. ప్రొద్దుటూరులో రూ.29,950 వద్ద ప్రారంభమై, రూ.30,000 వద్ద ముగింపు నమోదైంది.

ఇక రాజమండ్రిలో ఆరంభ ధర రూ.29,870 ఉంటే, ముగింపు ధర రూ.29,200గా నమోదైంది. అటు విశాఖపట్నంలో రూ.29,830 వద్ద ప్రారంభమైన ధర, చివరికి రూ.29,920 వద్ద ముగిసింది. ఇక వెండి కిలో విలువ చూస్తే.. అత్యధికంగా హైదరాబాదులో రూ.54,600 ఉంది. అత్యల్పంగా ప్రొద్దుటూరులో రూ.52,000 పలికింది.

More Telugu News