ఆంధ్రా మీడియాకు బుద్ధి చెప్తాం: తెలంగాణ ఎంఎస్ వో లు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆంధ్రా మీడియాకు బుద్ధి చెప్తాం: తెలంగాణ ఎంఎస్ వో లు

తెలంగాణ శాసనసభను, ప్రజాప్రతినిధులను, సమాజాన్ని కించపరుస్తున్న ఆంధ్రా మీడియాకు బుద్ధి చెబుతామని టీ.ఎంఎస్ వో ల సంఘం అధ్యక్షుడు సుభాష్ రెడ్డి హెచ్చరించారు. త్వరలోనే దీనిపై చర్చించి, కార్యాచరణను రూపొందిస్తామని తెలిపారు.

More Telugu News