నిజామాబాద్ జిల్లాలో పిడుగుపాటు... 13 మందికి గాయాలు
నిజామాబాద్ జిల్లాలో ఇవాళ సాయంత్రం పిడుగు పడింది. మద్నూరు మండలంలోని ధోతి గ్రామ శివారులో పిడుగుపాటుతో 13 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను బిచ్కుంద ఏరియా ఆసుపత్రికి తరలించారు.
ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రులతో కూడా పంచుకోండి.