Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలంగాణ శాసనసభలో ప్రతిపక్ష నేతగా జానారెడ్డి

తెలంగాణ శాసనసభలో ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆయన పేరును స్పీకర్ మధుసూదనాచారి ప్రకటించారు.

More Telugu News