గోవా మంత్రుల వినోద పర్యటనపై మోడీకి ఫిర్యాదు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గోవా మంత్రుల వినోద పర్యటనపై మోడీకి ఫిర్యాదు

ఫిఫా వరల్డ్ కప్ చూసేందుకు గోవాకు చెందిన ముగ్గురు మంత్రులు, ముగ్గురు ఎమ్మెల్యేలు ఈ నెలాఖర్లో బ్రెజిల్ కు వెళ్లనున్నారు. ఇందుకు మనోహర్ పారికర్ సర్కారు 89లక్షల రూపాయలు ఖర్చు చేస్తోంది. దీనిపై గోవా కాంగ్రెస్ విభాగం అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రజాధనాన్ని నేతల పర్యటనకు వెచ్చిస్తున్నారని, ఇందులో జోక్యం చేసుకుని అడ్డుకోవాలని కోరుతూ ప్రధాని మోడీకి లేఖ రాసింది.

More Telugu News