హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో ఫోన్లో మాట్లాడిన నాయిని నర్సింహారెడ్డి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో ఫోన్లో మాట్లాడిన నాయిని నర్సింహారెడ్డి

కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో తెలంగాణ రాష్ట్ర మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఫోన్ లో మాట్లాడారు. హిమాచల్ ప్రదేశ్ దుర్ఘటనపై జరుగుతున్న సహాయక చర్యల గురించి చర్చించారు. సహాయక చర్యలను మరింత ముమ్మరం చేయాలని, పారా మిలటరీ దళాలను పంపాలని ఈ సందర్భంగా నాయిని, రాజ్ నాథ్ సింగ్ ను కోరారు.

More Telugu News