పోలీసు ఉన్నతాధికారులతో కేసీఆర్ భేటీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పోలీసు ఉన్నతాధికారులతో కేసీఆర్ భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులతో సచివాలయంలో సమావేశమయ్యారు. డీజీపీ అనురాగ్ శర్మ, హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

More Telugu News